Monday, October 26, 2026

YCP In Andhrapradesh ఎన్నికల సమరానికి వైసీపీ ‘సిద్ధం’.. తొలి బహిరంగ సభ అక్కడే…

విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి అధికారం పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ రెడీ అయిపోయారు. ఈనెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన బస్సు యాత్ర తో ప్రజల్లోకి వెళ్ళనున్నారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ నుంచే వైయస్ జగన్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. బస్సుయాత్ర కంటే ముందు ఇడుపులపాయలు వైయస్సార్ ఘాట్ ను జగన్ సందర్శించనున్నారు. అక్కడ వైఎస్సార్ కు నివాళులు  అర్పించి అనంతరం అక్కడి నుంచి బస్సు యాత్ర మొదలు పెడతారు. ఈ యాత్ర పులివెందు,  కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటుంది. ప్రొద్దుటూరులో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. మార్చి 28న నంద్యాల, 29న కర్నూలు,  హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page