Saturday, October 31, 2026

వరల్డ్ కప్ 2023: నేడు పాకిస్తాన్, శ్రీలంక మధ్య ప్రతిష్టాత్మక పోరు.. సిద్ధమైన ఉప్పల్ స్టేడియం..

వరల్డ్ కప్ 2023:వరల్డ్ కప్ లో ఫస్ట్ మ్యాచ్ లో భాగంగా మంగళవారం కీలక ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. భారత్ కు దాయదాది దేశమైన పాకిస్తాన్, సరిహద్దున్న మరో దేశం శ్రీలంకలు పోటీపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. హైదరాబాద్ లో వరుసగా ఇది రెండో మ్యాచ్ కావడం ఆసక్తిని నెలకొంది. ఆసియా జట్లు అయినా పాకిస్తాన్, శ్రీలంక నువ్వా? నేనా? అన్నట్లుగా పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మెగా టోర్నిలో నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ విజయం సాధించింది. అటు దక్షిణాఫ్రికా తో తలపడి శ్రీలంక ఓడిపోయింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పై భారీ స్కోరు చేసి గెలవాలని చూస్తోంది. ఆసియా కప్ లోఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు సాగింది. సూపర్ 4 మ్యాచ్ లో శ్రీలంక చేతిలో ఎదరైనా పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కసితో ఉంది. ఇదిలా ఉండగా ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ సాగుతుండడంతో హైదరాబాద్ వాసుల్లో ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్ తరుపున షాహీన్ ఆఫ్రిదీ, హరిస్ రవూఫ్, హసన్ఆలీతో పాక్ ఫేస్ దళం సిద్ధమవుతోంది. వీరితో పాటు ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్ కీలకంగా ఉన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page