Tuesday, November 3, 2026

ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం: ఆరెపల్లి మోహన్

మానకొండూర్ ప్రతినిధి,  జనత న్యూస్:   అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని, ప్రజల సమస్యల సాధన కొరకు ఏనాడు వెనకాడ లేదని, అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని  మానకొండూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఆరేపల్లి మోహన్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మానకొండూరు మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఓటమితో తాను పొంగిపోవడం లేదని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ పార్టీ రాబట్టుకోవటంలో విఫలం చెందిందని అన్నారు.

నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఆయన అభినందనలు తెలిపారు. తన గెలుపు తన గెలుపు కోసం కృషిచేసిన ప్రతి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆయనకు కృత్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకున్నారని బి.ఆర్.ఎస్ పాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నెరవేస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల జగన్ రెడ్డి ఏనుగుల అనిల్ సమ్మిరెడ్డి తదితరులు ఉన్నా

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page