Wednesday, October 28, 2026

చెత్తకుప్పల్లో ఓటర్ ఐడీ కార్డులు.. విచారణకు ఆదేశం

ముంబయ్: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో చెత్తకుప్పలో కుప్పగా పని ఉన్న ఓటర్ ఐడీ కార్డులను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే   ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు  జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్  వెల్లడించారు. అయితే ఓటర్ ఐడీలన్ని పాతవని, గడువు ముగిసిన ఓటర్ ఐడి లు అని తెలిపారు.   ఓటర్ ఐడి అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని వివరించారు. చెత్తకుప్పలో ఉన్న  ఓటర్లకు కొత్త ఓటర్ ఐడి కార్డులు ఎన్నికల సంఘం జారీ చేసిందని తెలిపారు. కాగా ఇలా చెత్తకుప్పలో పడేయడం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page