Monday, October 26, 2026

Vijaya Devarakonda:లవ్ మ్యారేజీ చేసుకుంటా: విజయ్ దేవరకొండ

Vijaya Devarakonda: టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తన మ్యారేజ్ పై ఓపెన్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ఏప్రిల్ 5న విడుదల కారుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో విజయ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు తెలిపారు. ఇదే సమయంలో తన పెళ్లి విషయాన్ని వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి చేసుకోవాలని తనకు కూడా ఉందని,  కాకపోతే ఇప్పుడే చేసుకోనని అన్నారు.  అయితే పెళ్లి చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకుంటానని అన్నారు. నేను పెళ్లి చేసుకోబోయే  అమ్మాయి నా తల్లిదండ్రులకు కచ్చితంగా నచ్చాలి అని అన్నారు. కొంతమంది తమిళ దర్శకులు నాకు కథలు చెప్పారని,  అందులో కొన్నింటి గురించి ఆలోచిస్తున్నానని అన్నారు.  గౌతం తిన్ననూరితో నేను చేయబోయే చిత్రంలో చాలామంది కోలీవుడ్ నటులు నన్ను భాగం కావాలని అన్నారని తెలిపారు.  ‘ఫ్యామిలీ స్టార్’ యూనివర్సల్ కంటెంట్ ఉందని,    ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు. ఏప్రిల్ 5న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుందని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page