Wednesday, October 28, 2026

Venkatesh : సీనియర్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి.. హాజరైన చిరంజీవి, మహేష్ బాబు

Venkatesh :  టాలీవుడ్ హీరో వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమార్తె హవ్య వాహిని నిశ్చితార్థం బుధవారం నిర్వహించారు. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంతో విక్టరీ ఫ్యామిలీ వియ్యమందుకుంది. ఈ వేడుకను వెంకటేష్ ఇంట్లో నిర్వహించగా అతికొద్ది మంది సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. వీరిలో చిరంజీవి, మహేష్ బాబు ఫ్యామిలీలు హాజరయ్యారు. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో కొన్నేళ్ల క్రితమే మొదటి అమ్మాయి ఆశ్రిత వివాహం జరిగింది. ఇప్పుడు రెండో కుమార్తె హవ్య వాహిని వివాహం జరగనుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. అయితే తన పర్సనల్ విషయాలను ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉంచుతారు. కానీ తన రెండో కుమార్తెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page