Sunday, October 25, 2026

వీణవంక తహసీల్దార్ సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

కరీంగనర్, జనతా న్యూస్:  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వీణవంక తహసీల్దార్ తిరుమలరావు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికాలో ఉంటున్న రామిడి శివప్రియకు చెందిన సర్వేనెంబర్ 1224/A భూమిని ధరణి నిబంధనలు ఉల్లంఘించి సుకాసీ సురేష్ అనే వ్యక్తికి పట్టా మార్పిడి చేశారు. అయితే తాను విధుల్లో ఉండగా ధరణి ఆపరేటర్ అరుణ్ చౌదరి, సుకాసి సురేశ్, సాక్షులు నీల పున్నం చందర్, అక్బర్ లు కలిసి అక్రమంగా పట్టా మార్పిడు చేశారని తహసీల్దార్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కానీ దీనికి బాధ్యులుగా తహసీల్దార్ ను చేస్తూ ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page