Saturday, October 31, 2026

TTD Kalyana Mandpam : కల్యాణ మండపాల్లో ఇక వాటిని పెట్టొద్దు.. టీటీడీ షాకింగ్ నిర్ణయం..

TTD Kalyana Mandpam :తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో కల్యాణ మండపాలను నిర్వహిస్తోది. వీటిలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 250కి పైగా వివాహ వేదికలు ఉన్నాయి. చాలా మంది ఇందులో వివాహం చేసుకునే వారు టీటీడీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తున్నారని గ్రహించింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కొందరు ప్రవర్తిస్తుండడంతో తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీటీడీ బోర్డు సమావేశం సోమవారం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు నిర్నయాలకు బోర్డు ఆమోదం తెలిసింది. ఈ ఈ సమావేశంక సంబంధించిన వివరాలను కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. అలిపిరి వద్ద నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నామని, భక్తులు స్వయంగా ఇందులో పాల్గొనవచ్చునని తెలిపారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తోన్న పారిశుధ్య కార్మికులకు రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతున్నట్లునిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కల్యాణ మండపాల్లో ఇక నుంచి డీజేలు, సినిమా పాటలకు ఆస్కారం లేదని నిర్ణయం తీసుకున్నారు. ఈ కల్యాణ మండపాల్లో కేవలం భక్తి గీతాలు మాత్రమే ప్రసారం అవుతాయని అన్నారు. ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు.సినిమా పాటలు పెట్టడంపై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page