Tuesday, November 3, 2026

ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

హైదరాబాద్,  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఇప్పటికే పలు పథకాలను ప్రకటించి ఆకట్టుకుంటున్న ఈ సంస్థ తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ తీసుకునే వారికి ఇది ఉపయోగపడనుంది. ఎక్స్ ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే సదుపాయం కల్పిస్తున్నట్టు టిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సజ్జనార్ ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు పలు విధానాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రతిసారి సరికొత్త పథకాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఎం ఎస్ టి పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్  బస్సుల్లో ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని సజ్జన పేర్కొన్నారు. ఎం ఎస్ టి పాస్ ఉన్న ప్రయాణికులు ఈ కాంబినేషన్ టికెట్ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page