Sunday, October 25, 2026

Trisha: ఏవీ రాజుపై త్రిష పరువు నష్టం దావా

Trisha:  ప్రముఖ నటి త్రిష తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఏ డీఎంకే మాజీ నాయకుడు ఏవి రాజు పై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయాన్ని త్రిష ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఇటీవల మీడియా సమావేశంలో ఏవి రాజు మాట్లాడుతూ త్రిషను  ఉద్దేశించి కొన్ని  అనుచిత వాఖ్యలు చేశారు. ఆ వార్తలు, వీడియోలు వైరల్ అయ్యాయి. రాజ వాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో త్రిష స్పందిస్తూ అటెన్షన్ కోసం ఏ స్థాయికి అయిన దిగజారి పోయే వారిని పదేపదే చూస్తూ ఉండటం అసహ్యంగా  ఉందని అన్నారు.   సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా భారీ మొత్తం నష్టపరిహారం ఆర్జిస్తూ పరువు నష్టం దావా వేశారు. ఇదిలా ఉండగా త్రిష వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో ఏవీ రాజు త్రిషకు క్షమాపణలు చెప్పారు. అయినా త్రిష వెనక్కి తగ్గకుండా తనపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page