Wednesday, October 28, 2026

ప్రభుత్వ ఆసుపత్రి మహిళా సిబ్బందికి సన్మానం

జనత న్యూస్ బెజ్జంకి : అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా  బెజ్జంకి మండల కేంద్రములో శుక్రవారం స్వేరోస్  నెట్ వర్క్ అధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ని మహిళ సిబ్బందిని,  బెజ్జంకి పోలీస్ స్టేషన్లోని మహిళ కానిస్టేబుళ్లను సన్మానించారు.  ఈ సందర్భంగా ఉప్పులేటి బాబు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపిస్తున్నారు, ఈ రోజులలో అనేకమంది స్త్రీమూర్తులు, ఇది చాలా సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. స్త్రీ సహధికారిత కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక బెజ్జంకి మండల ఎస్సై కృష్ణ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా స్వేరోస్ నెట్వర్క్స్ అధ్యక్షులు ఉప్పులేటి బాబు, కవ్వంపెల్లి యువసేన అధ్యక్షులు కత్తి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ -2 ఉపాధ్యక్షులు లింగాల శ్రీనివాస్, వొరగంటి యువసేన నిర్వాహకులు బొనాగిరి (కొత్త) రాజు కుమారు, ఉప్పులేటి శ్రీనివాస్, స్వేరో నాయకులు ఆనంద్, బెజ్జంకి శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page