Tuesday, October 27, 2026

Tollywood: వారికి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

Tollywood:  టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా కొందరిపై ఫైర్ అయ్యారు. తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాురు. సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుపై కొందరు పోస్టులు పెట్టడాన్ని గమనించిన ఆయన తాజాగా అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కొందరు ఈ మధ్య కాలంలో నా పేరుతో రాజకీయం చేస్తున్నారు. స్వ ప్రయోజనాల కోసం నా పేరు తీయకూడదని కోరుతున్నా.. మనం అనేక రకాల భావాలున్న వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం.. వీలైతే నలుగురికి సాయం చేయండి.. లేదా వారితో మంచిగా మెలగండి.. కానా నా పేరుమీద రాజకీయం చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. రాజకీయాల్లో నా పేరు వాడడం బాధాకం’ అని మోహన్ బాబు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page