Monday, October 26, 2026

 Tollywood: లోక్ సభ బరిలో ‘చిరుత’ హీరోయిన్?

Tollywood:  మెగాహీరో  రామ్ చరణ్ నటించిన ఫస్ట్ అండ్ హిట్ మూవీ చిరుత గురించి మెగా ఫ్యాన్స్  ఎవరూ మర్చిపోరు. ఈ సినిమాలో చెర్రీ ఫస్ట్ సినిమా అయినా ఏమాత్రం బెదురు లేకుండా నటించి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇందులో అందాల బ్యూటీగా నటించిన నేహా శర్మ అందరికీ గుర్తుండే ఉంటుంది. నేహా శర్మ చిరుత తరువాత  కుర్రాడు అనే సినిమాలో కనిపించింది.  ఆ తర్వాత ఈ భామ మళ్లీ  తెలుగు సినిమాల్లో కనిపించలేదు. అయితే ఈమె ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.  బీహార్ లోని భగల్పూర్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని ఆమె తండ్రి స్థానిక ఎమ్మెల్యే అజిత్ శర్మ తెలిపారు. మిత్రపక్షాల స్థానాల సర్దుబాటులో భాగంగా భగల్పూర్ సీటు కాంగ్రెస్ కు వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అదే జరిగితే తన కుమార్తెను అభ్యర్థిగా నామినేట్ చేయాలని పార్టీని కోరునున్నట్లు ఆయన పేర్కొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page