Monday, October 26, 2026

Tollywood: కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. భారీగా నష్టం..

Tollywood: నందమూరి కల్యాణ్ రాహ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దాదాపు  రూ.4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తుంది. నందమూరి కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ రామ్ ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లో ఈ  ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక రోల్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో సీబీఐ కి సంబంధించిన సన్నివేశాలు కీలకంగా కాబోతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా సిపిఐ ఆఫీస్  సెట్ వేశారు.  మొత్తం పది రోజులు పాటు సెట్లో షూటింగ్ జరగాల్సి ఉండగా మరో రోజు షూటింగ్ మిగిలి ఉండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page