Tollywood: నందమూరి కల్యాణ్ రాహ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తుంది. నందమూరి కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ రామ్ ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక రోల్ చేస్తున్నారు. ఈ సినిమాల్లో సీబీఐ కి సంబంధించిన సన్నివేశాలు కీలకంగా కాబోతున్నాయి. దానికోసం ప్రత్యేకంగా సిపిఐ ఆఫీస్ సెట్ వేశారు. మొత్తం పది రోజులు పాటు సెట్లో షూటింగ్ జరగాల్సి ఉండగా మరో రోజు షూటింగ్ మిగిలి ఉండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది.
Tollywood: కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ సెట్ లో అగ్ని ప్రమాదం.. భారీగా నష్టం..
- Advertisment -