Monday, October 26, 2026

నేడు గుజరాత్ వర్సెస్ చెన్నై.. ఇరు జట్లకూ కీలక మ్యాచ్

ఈ  ఐపీఎల్ సీజన్లో  ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కీలకం అవుతందోి.  ఇందులో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ కు ఈ మ్యాచ్ చావరేవో లాంటిది. ఈ మ్యాచ్లో ఓడిపోతే  టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్ లు గుజరాత్ ఓడిపోయింది.  ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై వరుసగా రెండు ఓటములు  ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.  అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లో 6 విజయాలు సాధించింది. మరో మూడు మ్యాచ్లో రెండు గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్  కన్ఫామ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్ కు  వెళ్లాలని చూస్తోంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page