Monday, October 26, 2026

Thirumala: శ్రీవారి సేవలో కేసీఆర్ సతీమణి శోభ

Thirumala: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వేకువజామున అర్చన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం అర్చకులు శోభను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా స్వామి వారి చిత్రపటాన్ని శోభకు అందించి సన్మానించారు. శోభతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆమె వెంట ఉన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సోమవారం 68,828 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక కేసీఆర్ కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కానున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page