Monday, October 26, 2026

వాళ్లు తప్పుచేయలేదు: పవిత్రా జయరాం కూతురు

హైదరాబాద్, జనత న్యూస్:  సీరియల్ నటి పవిత్ర జయరాం గతవారం కారు ప్రమాదంలో  మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు, సహనటుడు చంద్రకాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో చంద్రకాంత్ కుటుంబంలో విషాదం నెలకొంది. దీంతో  పవిత్ర జయరాం కారణంగానే తన భర్త చనిపోయాడని చంద్రకాంత్ భార్య చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాలుగా తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని పవిత్రనే తన భర్తను తన వద్దకు రానివ్వకుండా చేసిందని సంచలన ఆరోపణ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై పవిత్ర కూతురు స్పందించారు. తన తల్లిపై  అలా మాట్లాడవద్దు అని తెలిపారు. చంద్రకాంత్, పవిత్ర జయరాం మంచి స్నేహితులు అని, వాళ్ళ బంధం గురించి తప్పుగా మాట్లాడకండి అని అన్నారు. తనతో కూడా చందు చాలాసార్లు ఫోన్లో మాట్లాడే వాడని, తల్లిని బాగా చూసుకోవాలని ఎంకరేజ్ చేసేవాడని అన్నారు.  తన తల్లి అంతక్రియలకు కూడా చందు హాజరయ్యాడని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవిత్ర జయరాం కూతురు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page