Wednesday, October 28, 2026

Longest Cable Bridge In India: దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన.. దీని విశేషాలేంటో తెలుసా?

Sudharshan Setu: తెలంగాణలో తీగల బ్రిడ్జి నిర్మాణం గురించి చాలా మందికి తెలుసు. ఒకటి హైదరాబాద్ లో..మరొకటి కరీంనగర్ లో ఉంది. అయితే దేశంలో అత్యంత పొడవైన తీగల వంతెన ఎక్కడుందో తెలుసా? దీని విశేషాలేంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే వివరాల్లోకి వెళితే.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ‘సుదర్శన సేతు’ పేరిట ఓ బ్రిడ్జిని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. గుజరాత్ లోని ద్వారక జిల్లాలోని బేట్ ద్వారకా ద్వీపాన్ని ఓఖా ప్రధాన భూభాగాన్ని కలుపుతూ దీనిని నిర్మించారు. ఈ వంతెన పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెన కు ఇరువైపులా శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంటాయి. ఫుట్ పాత్ పై సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను అమర్చారు. ఈ వంతెన నిర్మాణానికి 2016లో కేంద్ర రవాణా శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. 2017 అక్టోబర్ 7న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా. ఆ తరువాత రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్ష్యద్వీప్ లోని 8,500 మందికి ప్రయోజనం చేకూరనుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page