Tuesday, October 27, 2026

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మొదటి విడత పోలింగ్

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా దేశం మొత్తంలో 102 లోక్ సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లోని శాసనసభ స్థానాల్లోను ఎన్నికలు సాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ నటుడు రజినీకాంత్ చెన్నైలోని స్టెల్లా మెరిస్ కాలేజ్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఏం కే స్టాలిన్, చెన్నైలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటేశారు.  రాధిక, శరత్ కుమార్ కుటుంబం కూడా ఓటు వేసింది.  జగద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొదటి దశ ఎన్నికల్లో బిజెపి నుంచి నితిన్ గడ్కరి,  కిరణ్ రిజుజు, అన్నమాలై, తమిళ సై సౌందర రాజన్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కార్తీ  చిదంబరం, కనిమొళి పోటీలో ఉన్నారు

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page