Saturday, October 31, 2026

భారత బౌలర్ల విజృంభణ.. ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ..

Ind Vs England: రాంచీ వేదికగా సాగుతున్న భారత్,  ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.  తొలి  సెషన్ లో  ఇంగ్లండ్ ఐదు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లడ్  తరుపున డకెట్, క్రాలీ బరిలోకి దిగారు.  తొలి వికెట్ కోల్పోయేసరికి జోడీగా 47 పరుగులు చేశారు.  ఆ తరువాత 7వ ఓవర్ లో  భారత బౌలర్  సిరాజ్ వేసిన బంతికి క్రాలీ విశ్వరూపాన్ని చూపించాడు. నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మొత్తంగా ఒకే ఓవర్లో19 పరుగులు చేశాడు.

ఈ దశలో ఆకాశ్ దీప్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. మెరుపువేగంతో బంతులు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. 9వ ఓవర్లో రెండో బాల్ కు డకౌట్ (11) వికెట్ తీసుకున్నాడు. ఆ తరువాత పోప్ కు వేసి ఎల్ బీ డబ్ల్యూ తో వెనక్కిపంపాడు. ఆ తరువాత 11 ఓవర్లో 5వ బంతికి క్రాలీ(42) వికెట్ తీశాడు. దీంతో ఇంగ్లండ్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page