Tuesday, October 27, 2026

ఆ సీఎం ఆస్తులు: చేతిలో 30 వేల నగదు..అంబాసిడర్ కారు..

భువనేశ్వర్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అంటే ఏదో ఒక రకంగా కేసులు నమోదై ఉంటాయి. కానీ ఓ అభ్యర్థిపై ఒక్క కేసు కూడా  మోదు కాలేదు.  ఇప్పటివరకు ఐదుసార్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోసారి కోసం తన నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన వివరాలు బయటకు వచ్చాయి. ఆయన ఎవరో కాదు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ తాజాగా  అసెంబ్లీ నియోజకవర్గానికి మరోసారి నామినేషన్ దాఖలు చేశారు. తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం ఆస్తులు 71.07 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించారు.  తన చేతిలో 30,000 నగదు 1980 మోడల్ అంబాసిడర్ కారు ఉన్నట్టు తెలిపారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని నవీన్ పట్నాయక్ తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో  సీఎం ఆస్తులు రూ.7 కోట్లు  పెరిగిందని పేర్కొన్నారు.

Odisha cm naveen patnayak 2
Odisha cm naveen patnayak 2

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page