Thursday, October 29, 2026

Telangana Assembly : నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

Telangana Assembly :తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ముందుగా గవర్నర్ తమిళసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలిపింది.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై విజిలెన్స్ విచారణ నివేదికను సభలో వివరించనున్నారు. మరోవైపు నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే అంశం సైతం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సభలోనే అన్ని అంశాలు చర్చించడానికి సిద్ధమని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ను లేకుండా చేస్తామన్న సీఎం రేవంత్,  కాంగ్రెస్ నేతల ప్రకటనలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కెఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణ ప్రాజెక్టులు వెళితే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. డ్యాములకు సున్నం వేయాలన్న బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.  ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తే జరిగేది నష్టం  అని హెచ్చరించారు.

అయితే కృష్ణానది జలాల పెంపకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని శాసనసభ వేదికగా వెలిగెత్తి చాట డానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. కృష్ణా నది జలాలకు సంబంధించి బీఆర్ఎస్ ఈనెల 13న నల్గొండ జిల్లా కేంద్రంలో జరపతల పెట్టిన బహిరంగ సభకు దీటుగా శాసనసభలో కృష్ణానది జనాల పంపకాలు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణ నది యాజమాన్య బోడుకు అప్పగించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు వివరించడానికి సిద్ధమైంది 13వ తేదీన అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించి కృష్ణా నది జలాలపై టిఆర్ఎస్ నిర్వాహకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page