Sunday, November 1, 2026

Tea With Salt: టీ లో చక్కెరకు బదులు ఉప్పు కలుపుకొని తాగితే అనేక పోషకాలు.. ఎలాగంటే

Tea With Salt:  చాలామంది ఉదయం లేవగానే కచ్చితంగా టీ లేదా కాపీ వంటివి తాగుతూ ఉంటారు.  ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం  టీ మాత్రమే. మామూలుగా టీ లో కాస్త  చక్కెర కలుపుకొని తాగుతూ ఉంటారు. కానీ తాజాగా కొందరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టీ లో కొద్దిగా ఉప్పు కలుపుకొని తాగడం వల్ల  అనేక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.  ఇలా తాగడం వల్ల శరీరంలోని  రోగ నిరోధక శక్తి  పెరుగుతుంది.  శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే  కాకుండా గొంతు ఇన్ఫెక్షన్ నుంచి  బయటపడేలా చేస్తుంది. ఉప్పులో ఉండేటువంటి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటివి శరీరానికి చాలా ముఖ్యం. అందుకే కొన్ని సందర్భాల్లో ఉప్పు కలిగిన పదార్థాలు తింటూ ఉంటారు.   వేసవికాలంలో శరీరం డీ హైడ్రేషన్  కాకుండా ఉండడానికి ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. అయితే  టీ లో కాస్త ఉప్పు వేసుకొని తాగడం వల్ల శరీరానికి జింకు వంటి పోషకాలు అందుతాయి. శరీరాన్ని సైతం చల్లగా ఉంచడంలో ఈ పానీయం ఉపయోగపడుతుందని అంటున్ఎనారు. ఎక్కువ తలనొప్పితో బాధపడే వారు టీ లో కాస్త ఉప్పు వేసుకోని తాగడం వల్ల ఉపశమాన్ని పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page