Monday, October 26, 2026

Tamanna Bhatiya: సినీ నటి తమన్నాకు మహారాష్ట్ర కోర్టు నోటీసులు

Tamanna Bhatiya:  సౌత్ సినీ స్టార్ తమన్నా భాటియా కు మహారాష్ట్ర సైబర్ సెల్ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ అనుబంధ యాప్ అయిన ఫెయిర్ ప్లే యాప్ ను ప్రమోట్  చేసినందుకు గాను ఆమెకు మహారాష్ట్ర కోర్టు  సమన్లు జారీ చేసింది. 2023 ఐపీఎల్ కు సంబంధించిన మ్యాచునలు అక్రమంగా ఫెయిర్ ప్లే ద్వారా ప్రసారం చేశారని, ఈ కారణంగా వయాకాం సంస్థకు కోట్లాది రూపాయల నష్టం వాటిలిందని, ఆ సంస్థను  ప్రమోట్ చేసిన తమన్నాకు సమన్లు జారీ చేస్తున్నామని సైబర్ సెల్ పోలీసులు తెలిపారు.   ఏప్రిల్ 29న ఆమె విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఇక ఇదే విషయంలో మరో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు నోటీసులు అందాయి. ఆయనను ఏప్రిల్ 23న విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. కానీ విదేశాల్లో ఉన్న కారణంగా హాజరు కాలేకపోతున్నారని తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి తదుపరి తేది తిరిగి ఇవ్వాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page