Monday, October 26, 2026

Supreme Court : స్వలింగ సంపర్కుల విహాహంపై సుప్రీం కీలక తీర్పు..

Supreme Court :  స్వలింగ సంపర్కుల వివాహంపై మంగళవారం సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరి వివాహానికి చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్ ను మంగళవారం విచారణ చేపట్టింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యంగ ధర్మాసం 10 రోజుల పాటు విచారణ చేపట్టి మే 11న తీర్పును రిజర్వులో ఉంచింది. దీనిపై తాజాగా నాలుగు వేర్వేరు తీర్పులనిచ్చింది. స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకోవడాన్ని నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం స్వలింగ సంపర్కులకు ఎలాంటి చట్టబద్ధత లేదు. అది తమ ప్రాథమిక హక్కు అని వారు పేర్కొనకూడదు . అందువల్ల ముందుగా పార్లమెంట్ నిర్ణయించాలని సుప్రీం తెలిపింది. అయితే సహజీవంలో వారు ఉండొచ్చని, వారిపై ఎలాంటి వివక్షకు పాల్పొడద్దని ఆదేశించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page