Saturday, October 31, 2026

ప్లే ఆఫ్ లోకి సన్ రైజర్స్..

ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్   రికార్డు బద్దలు కొడుతోంది. తాజాగా ఈ జట్టు ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ తో  జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు  కావడంతో కమిన్న్స్  సేన మూడో స్థానంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంది.  వాన ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు చెరో జట్టుకు  ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో 15 పాయింట్లతో  కమిన్ సేన టైటిల్ పోరులో  నిలిచింది. అయితే  సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విద్వాంసాన్ని చూద్దామనుకున్న  ఫ్యాన్స్ కు నిరాశె మిగిలింది. కమిన్ సేన  నేతృత్వంలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్లో అదరగొట్టింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు అదృష్ట ఆరంబాలు ఇచ్చారు. మిడిల్ ఆర్డర్లో హెన్రిచ్ క్లాసెన్,  మర్క్ రమ్,   తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిలు దంచి కొట్టారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page