Friday, October 30, 2026

Srishilam: శ్రీశైలంలో ఇక వాటర్ బాటిళ్లు నిషేధం..

Srishilam:పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధాన్ని విధించారు. దుకాణదారులు ఎలాంటి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్విలను విక్రయించకూడదని ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా కాగితం. జూట్ సంచులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించాల్సిందిగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులను కోరారు. అయితే వాటర్ బాటిల్స్ నిషేధం తోప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజూ ప్లాస్టిక్ పై నిషేధం విధించగా.. ఇప్పుడు  మరింత కఠినంగా అమలు చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page