Monday, October 26, 2026

త్వరలో భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి పర్యటన

మాల్దీవుల జూనియర్‌ మంత్రులు భారత్‌ పర్యాటకులపై చేసిన వ్యాఖ్యలు, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో వారిని సస్పెండ్‌..తెలిసిన విషయమే. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకారానికి మాల్దీవ్‌ అధ్యక్షులు ముయిజ్జు హాజరు కావడం, గత నెలలో భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ మాలేను సందర్శించి ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అయితే..త్వరలో మాల్దీవు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జూ భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని ఆయన కార్యాలయం ప్రకటించింది. 2023 నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముయిజ్జు తొలిసారిగా అధికారికంగా భారత్‌లో పర్యటించబోతున్నారు. ఆయన పర్యటన తేదీ ఇంకా ఖరారు కాలేదు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page