Monday, October 26, 2026

‘ఇస్మార్ట్ డబుల్’ ధమాకా..

రామ్ పోతినేని కథానాయకుడిగా 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’  వస్తుంది. ఈ మూవీకిి సంబంధించి  మే 15వ తేదీన మూవీకి పూరి జగన్నాథ్  వీడియోను విడుదల చేశారు. డబుల్ ఇస్మార్ట్ రీక్యాప్ అంటూ స్పెషల్ వీడియోను  విడుదల చేశారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలోని సన్నివేశాలతో పాటు అప్పుడు థియేటర్ల అభిమానులు సందడి చేసిన సన్నివేశాలను ఇందులో పొందుపరిచారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ టీజర్ వచ్చేసింది. ఫుల్ మాస్ గెటప్ లో రామ్ డైలాగ్ తో అదరగొట్టారు. ప్రతి నాయకుడు పాత్రలో సంజయ్ దత్ కనిపించారు.  టీజర్ ను చూస్తే  చూస్తే ఈసారి వినోదం, యాక్షన్ అన్ని డబుల్ గా కనిపించే అవకాశం ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా   కామెంట్లు పెడుతున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page