Saturday, October 31, 2026

Singareni: సింగరేణి ఎన్నికలు వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల కారణంగా డిసెంబర్ కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తరువాత డిసెంబర్ 25న సింగరేణి ఎన్నికల నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు చేయాలని పేర్కొంది. సింగరేణి ఎన్నికలు ఆరు జిల్లాలో జరగనుండగా ఇందులో మూడు జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉంది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉంటుందని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలను వాయిదా వాయిదాలను వేయాలని కోరారు. సింగరేణి సంబంధించిన ఆరు జిల్లాల్లో మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికల నిర్వహించాలని కోరుతున్నట్లు రామచంద్రరావు తెలిపారు. అయితే అక్టోబర్ నుంచి సింగరేణి యాజమాన్యం వాయిదా అడుగుతూనే ఉంది. కాగా 43000 మంది ఓటర్ల జాబితా ఇప్పటికే రెడీ అయింది. చాలా వాయిదాలు అడిగారని కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన వినిపించారు. కానీ వాదనలు విన్న హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేసింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page