Tuesday, October 27, 2026

Shakil: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు

హైదరాబాద్, జనతా న్యూస్:  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు పోలీసులు ఎట్టకేలకు  అరెస్టు చేశారు రోడ్డు ప్రమాదం కేసులో రహేల్ నిందితుడిగా ఉన్నారు. ఈయన కోసం కొంతకాలంగా పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ కు తిరిగిన వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

2023 సంవత్సరంలో  డిసెంబర్ 23న  తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.  ఇక్కడ ఉన్న భారీకేట్ల పైకి దూసుకెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకొని వాహనంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకొ నిందితులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు  తరలించారు, ఇందులో మాజీ ఎమ్మెల్యే  షకీల్  కుమారుడు రహేల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే పోలీస్ స్టేషన్ నుంచి అతను తప్పించుకున్నాడా? లేదా నిందితుడిని కావాలనే   తప్పించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా ఆయనను పోలీసులు అరెస్టు చేశారు

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page