Sunday, September 27, 2026

28న కరీంనగర్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

జనతా న్యూస్, కరీంనగర్: పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఈ నెల 28న కరీంనగర్‌లో గ్రామ భారతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘శాతవాహన గ్రామీణ సంత’ వాల్ పోస్టర్‌ను శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆవిష్కరించారు.

విష రహిత ఆహార ఉత్పత్తిదారులు, చేతివృత్తుల వారు, వినియోగదారుల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ గ్రామీణ సంతను నిర్వహిస్తున్నట్లు గ్రామ భారతి బాధ్యులు తెలిపారు.

సెప్టెంబర్ 28 సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్లో సంత నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 60 స్టాళ్లను ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 1,200 మంది వినియోగదారులు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

కార్యక్రమంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సతీష్‌తో పాటు శాతవాహన గ్రామీణ సంత రాష్ట్ర, జిల్లా కార్యకర్తలు జిన్నా సత్యనారాయణరెడ్డి, రఘురాం రెడ్డి, నాల్యా మడుగుల శంకరయ్య, గాలిపెళ్లి నాగేశ్వరరావు, కూర్మాచలం మునీందర్, గొల్లే తిరుపతి, క్యాస మధు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

రాజకీయాలకు అతీతంగా సహకరించాలి

ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి తీగలగుట్టపల్లి మీదుగా వెళ్లే అన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలి జనతా ప్రతినిధితో మేయర్...

28న కరీంనగర్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

మత సామరస్యంతోనే దేశాభివృద్ధి

కరీంనగర్: మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, కరీంనగర్...

న్యాయవాదుల కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ప్రారంభం

కరీంనగర్,జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన పరిపాలనా కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్...

Most Popular

You cannot copy content of this page