Monday, October 26, 2026

విజయ్ సరసన సాయిపల్లవి

హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించాడు.  లాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ లో  రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ సమయంలోనే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ తో మరో సినిమా చేస్తాను అని దిల్ రాజు చెప్పాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ మూవీని స్టార్ట్ చేశారు.  ఈ సినిమాను ‘శ్రీకారం’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఈ సినిమా గురించి వెల్లడించారు. ఇది  గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ తెలుస్తుంది.ఈ  సినిమాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి విజయ్ సరసర నటిస్తున్న ట్లు సమాచారం నటిస్తోంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page