Monday, October 26, 2026

వందే భారత్ రైలులో రూ.50 లక్షలు పట్టివేత

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో రూ.50 లక్షలను రైల్వే పోలీసులు పట్టుకున్నారు.  ఇప్పటివరకు వాహనాల్లో , ఇతర మార్గాల్లో డబ్బు  తరలించారు. దీంతో తనిఖీలు ముమ్మరం కావడంతో  రైల్లో  నగదును తల్లిస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందే భారత రైలులో రూ. 50 లక్షల రూపాయలు లభించాయి. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఈ డబ్బులు తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నెల్లూరు చేరుకున్న రైలులో దిగిన కొందరు వ్యక్తులను రైల్వే పోలీసులు తనిఖీ చేయగా.. ఈ డబ్బు బయటపడింది. ఎన్నికల కోడ్  కారణంగా రూ. 50 వేలకు మించి తరలించే పరిస్థితి లేదు. కానీ  కానీ 50 లక్షల రూపాయలు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును పోలీసులు ఐటీ అధికారులకు అప్పగించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page