Saturday, October 31, 2026

ఢిల్లీ జట్టుపై రిషబ్ పంత్ షాకింగ్ కామెంట్స్

ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ జ్టటు కెప్టెన్ రిషబ్ పంత్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయల్ చాలెంజర్స్  బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తాను ఢిల్లీ తరుపున  ఆడి ఉంటే  ప్లే ఆఫ్ కు వెళ్లేదన్నారు.  తన వల్లే ఢిల్లీ గెలుస్తుందని కాదని, ఇంకాస్త మెరుగైన అవకాశాలు ఉండేవని చెప్పారు.  ఐపీఎల్ 2024లో సీజన్ లో  మూడు సార్లు స్లో అవర్ రేట్ నమోదు అయినందున  పంత్  పై ఒక మ్యాచ్ నిషేధం పడింది. ఈ మ్యాచ్  బెంగళూరుతో సాగింది. ఇందులో రిషబ్ పంత్  ఆడలేదు. ఇందులో ఢిల్లీ జట్టుకు  అక్షర్ పటేల్  సారథ్యం వహించాడు. మ్యాచ్లో ఢిల్లీ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ 17వ సీజన్ లో తన చివరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జాయింట్   జట్టుపై ఢిల్లీ క్యాపిటల్ గెలిచింది.  దీంత ఆ జట్టు  ప్రస్తుతం ఐదవ స్థానంలో కొనసాగుతోంది. ఆ తరువాతి మ్యాచ్ ఓడిపోవడంపై రిషబ్ పంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page