Tuesday, October 27, 2026

Revanth Reddy: గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్..ఉద్రిక్తత

Revanth Reddy: హైదరాబాద్, జనతా న్యూస్:  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిన పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లోని అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సీఎల్పీ సమావేశానికి వచ్చిన రేవంత్ రెడ్డి అనంతరం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయలుదేరారు. అయితే అంతకుముందే గన్ పార్క్ వద్ద పోలీసలు ఆయనను అడ్డుకున్నారు. సోమవారం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈఎన్నికల్లో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికల్లోకి వెళ్లడానికి సిద్ధమా? అని కేసీఆర్ కు సవాల్ చేశారు. దీనిపై ప్రమాణం చేయడానికి అమరవీరుల స్థూపం వద్దకు రావాలన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందన ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page