Tuesday, October 27, 2026

వర్షాకాలం లోపు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టాలి : కేటీఆర్

హైదరాబాద్,  జనతా న్యూస్:    వర్షాకాలం వచ్చే లోపు కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ‘చలో మేడిగడ్డ’ పేరిట బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ప్రాజెక్టు సందర్శన కార్యక్రమంలో భాగంగా శుక్రవారంనాడు మేడిగడ్డ ప్రాజెక్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తున్నారని, ఆలస్యం చేస్తే ప్రాజెక్టు పూర్తిగా దెబ్బ తింటుందని, అలా కావాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించాలని ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని, అలాంటి ప్రాజెక్టుపై రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page