Sunday, November 1, 2026

ఈ పరిస్థితికి జగనే కారణం: షర్మిల సంచలన వ్యాఖ్యలు

విజయవాడ, జనత న్యూస్:  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల.. ఆ తరువాత ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, మూడు రాజధానులు అని ఒకటి కూడా నిర్మించలేదని ఇప్పటికే హాట్ కామెంట్స్ చేసిన ఆమె తాజాగా మరో సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చిందని జగన్ అంటున్నారు… కానీ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయకుండా దయనీయ స్థితిలో ఉంచడానికి కారణం జగనే కదా.. అంతేకాకుండా వైఎస్ ఆర్ కుటుంబ ఇలా విచ్చిన్నం కావడానికి నువ్వే కదా.. ఇందులో నా తల్లి విజయమ్మే సాక్ష్యం.గతంలో జగన్ పార్టీ ఇబ్బందిలో ఉన్న సమయంలో కేవలం 18 మంది రాజీనామాలు చేసి జగన్ వైపు నిలబడిన సమయంలో ఆప్పుడు జగన్ వైపు ఉన్నది నేను కాదా.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులను చేస్తానని అన్నారు. కానీ అలా జగన్ వైపు నిలబడిన వారిలో ఎంత మంది మంత్రులయ్యారు? పార్టీ నాయకుల గెలుపు కోసం అమ్మ, నేను కలిగి ఎంతో కష్టపడ్డాం. కానీ ఈరోజు మాకు చేసిందేమిటి?’ అంటూ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page