Monday, November 2, 2026

ఇల్లంతకుంటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రసమయి బాలకిషన్

ఇల్లంతకుంట, జనతా న్యూస్:  ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాలను పోలింగ్ సరళిని మానకొండూరు నియోజకవర్గం బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పరిశీలించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించారు. అదేవిధంగా కందికట్కూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించి ఓటింగ్ ఎలా జరుగుతుందో ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి సర్పంచ్ ఎంపీటీసీ నాయకులను ఓటింగ్ ఎలా జరుగుతుందని అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. ఆయన వెంట ఇల్లంతకుంట గ్రామ సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి బాలరాజు, జడ్పిటిసి సిద్ధం వేణు, గడ్డం నాగరాజు, ఎంపీటీసీ ముగ్గు నరసయ్య యాదవ్, చింతలపల్లి వేణు రావు, కందికట్కూరు సర్పంచ్ లతోపాటు వివిధ స్థాయి నాయకులు ఆయన వెంట ఉన్నా

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page