Thursday, October 29, 2026

రామగుండం: సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

రామగుండం, జనతాన్యూస్: సింగరేణి సంస్థ తాజాగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో 327 పోస్టుల భర్తీ చేసేందుకు  మార్చి 14న నోటిఫికేషన్ ను విడుదల చేసింది.  పూర్తిస్థాయి నోటిఫికేషన్ ను  అధికారిక వెబ్ సైట్ లో  ఉంటాయని తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కేడర్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ 49 పోస్టులు,  నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్లో భాగంగా జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 33 పోస్టులు,  ఫిట్టర్ ట్రైనీ కేటగిరి -1 లో 47 పోస్టులు, ఎలక్ట్రిషన్ ట్రైని కేటగిరిలో 90 పోస్టులు ఉన్నాయి. ఆసక్తి విద్యా అర్హతల అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 30 సంవత్సరాలకు  మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లపాటు సడలింపు ఉంటుంది.    సంస్థ ఉద్యోగులకు ఎలాంటి వయోపరిమితి వర్తించదు. పోస్టుల వారీగా విద్యార్హతలను గుర్తిస్తారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page