Monday, October 26, 2026

డిజిటల్ ప్లాట్ ఫాం పైకి రామ్

Ram Pothineni: టాలీవుడ్ నటుడు,  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత రామ్ కు సరైన హిట్టు లేదు. ఈమధ్య బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘స్కంధ’ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ముఖ్యంగా మూవీలోని కొన్నిసీన్లపై బాగా విమర్శలు వచ్చాయి.  ఈ సినిమా అనంతరం స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి డబుల్  ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది.  అయితే ఈ సినిమా చేస్తూనే రామ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా  నెట్ ఫ్లిక్స్ తో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రాజెక్టు ప్రకటించే అవకాశం ఉంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page