Saturday, October 31, 2026

Rahul Gandhi : నేడు తెలంగాణకు మరోసారి రాహుల్ గాంధీ.. ఈ సారి సౌత్ టూర్..

Rahul Gandhi : హైదరాబాద్, జనతా న్యూస్ : కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. బహిరంగ సభలు కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది. ఈ మేరకు మంగళవారం ప్రియాంక గాంధీతో కలిసి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. విజయభేరి రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ముందుగా దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ప్రోగ్రామ్ లో పాల్గొంటారు. ఆ తరువాత కొల్లాపూర్ లో నిర్వహించాల్సి ఉండేది. కానీ చివరి నిమిషంలో దేవరకద్ర కార్యక్రమం రద్దయింది.

రాహుత్ తో పాటు ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. అక్టోబర్ 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకలు మూడు రోజుల పాటు ఉత్తర తెలంగాణలో పర్యటించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లో పర్యటించి ఢిల్లీ వెళ్లారు. ఇప్పుడు దక్షిణ తెలంగాణ జిల్లాలో పర్యటిస్తారు. ఈసారి రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page