Tuesday, October 27, 2026

18న జగిత్యాలలో రాహుల్, ప్రియాంక గాంధీల పర్యటన

జనత న్యూస్, జగిత్యాల : కాంగ్రెస్ జాతీయ నాయకులు జగిత్యాల జిల్లాలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు ఈనెల 18న పర్యటించనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు. 18 న జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ప్రసిద్ధి గాంచిన కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకొని అనంతరం రాహుల్ , ప్రియాంక గాంధీలు జగిత్యాలకు వస్తారని శుక్రవారం జీవన్ రెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. అంజన్న ను దర్శించుకున్న అనంతరం జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలు రో డ్ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. కొత్తబస్టాండ్ వద్ద రోడ్ షోలో కాంగ్రెస్శీ అగ్రనేతలు పాల్గొన్ననున్న దృష్ట్యా అప్రాంతాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్ మిశ్రా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page