Monday, October 26, 2026

Pushpa 2 : పుష్ప 2 నుంచి లేటేస్ట్ అప్డేట్

Pushpa 2:  ఎప్పుడెప్పుడా  అని ఎదురు చూస్తున్నా బన్నీ ఫ్యాన్స్ కు ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. లేటేస్టుగా పుష్ప 2 కు సంబంధించి బుధవారం లేటేస్ట్ ఫొటోను రిలీజ్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న పుష్ప2  సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో  బన్నీ లుక్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లేటేస్ట్ ఫొటోను రిలీజ్ చేయడంతో ఫ్యాన్ష్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయన టీజర్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ యూట్యూబ్లో రికార్డు బ్రేక్ చేసింది. అల్లు అర్జున్ అమ్మవారు గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నాడు. మరో వైపు పుష్ప 2 ను  ఆగస్టు 15 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

pushpa 2 latest Photo
pushpa 2 latest Photo

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page