Wednesday, October 28, 2026

కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత

న్యూఢిల్లీ:  ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత కు శనివారం ఉదయం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈడీ అధికారులు ఆమెను హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఉదయం వరకు ఈడీ ఆఫీసులోనే ఉన్న ఆమెకు  అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. ఈ కేసులో కవితను విచారించేందుకు 14 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కవిత అరెస్ట్ పై తెలంగాణలో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిన్ననే నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసేందుకు రెడీ అవుతున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page