Sunday, October 25, 2026

వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోదీ

Narendra Modi: లోక్ సభ 2024 ఎన్నికల సందర్భంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం వారణాసి లోక్ సభ స్థానానికి  నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ మిత్ర పక్షాలు హాజరయ్యాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే,  జితన్ రాం మాంఝి,  ఓం ప్రకాష్ రాజ్ బర్,  సంజయ్ విషాద్ తదితరులు హాజరయ్యారు.  అంతకు ముందు ఆయన బాబా కాల భైరవుడికి ప్రార్థన చేశారు. ఆ తరువాత  గంగానది దశాశ్వ మేద ఘాట్ వద్ద పూజలు చేసి  గంగా హారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా వారణాసి కలెక్టర్ కార్యాలయం వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ నుంచి  ఎంపీగా  పోటీ చేయడం ఇది మూడోసారి.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page