Wednesday, October 28, 2026

Pawan Kalyan: పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి రద్దు..

Pawan Kalyan:  పవన్ కల్యాన్ పర్యటన మరోసారి రద్దయింది. మూడు రోజుల కిందట ప్రచారంలో పాల్గొన్న ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అయితే రెండు రోజుల తరువాత ఆదివారం వారాహి యాత్రలో పాల్గొన్నారు. ఆ తరువాత అనకాపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే మరోసారి జ్వరం రావడంతో సోమవారం యలమంచి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎండవేడికి ఆయన ఆరోగ్యం తట్టుకోలేకపోతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పిఠాపురం లోక్ సభ నుంచి పవన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన జనసేన పార్టీ పోటీ చేస్తన్న 21 స్థానాల్లో జనసేన విజయం కోసం విస్తృత పర్యటనలు చేస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page