రైతు రుణ మాఫీపై ఆరా..
ఉచిత బస్సు, విద్యుత్ ఛార్జీల మాఫీపై..
రైతులు, కూలీల సంతోషం
సైదాపూర్-జనత న్యూస్
వ్యవసాయ పొలంలో రైతులు, కూలీలతో ముచ్చటించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నుండి సైదాపూర్‌కు వెళ్తుండగా మార్గ...
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డి పేట చొరవ
సుమారు 600 మందికి పరీక్షలు, మందుల పంపిణీ
క్లబ్ ఛైర్మన్ కోట సతీష్ కుమార్‌కు ఘన సత్కారం
వీర్నపల్లి-జనత న్యూస్
సేవ కార్యక్రమాల్లో మేటిగా నిలుస్తోంది లయన్స్ క్లబ్ ఆఫ్...
ఎల్లారెడ్డిపేట-జనత న్యూస్
లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, డీఎంహెచ్‌వో సమక్షంలో శనివారం వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం ప్రారంభమయ్యే ఈ క్యాంపులో పెద్ద ఎత్తున తరలి వచ్చి...
గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో..
కుప్పలు తెప్పలుగా గుట్కా, పొగాకు నిల్వలు
ఏళ్ల తరబడి స్టోర్ చేసిన అధికారులు
ఆఫీసుకు తాళం..స్పందించని జీఎఫ్‌ఎస్‌ఓ
ేఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు
ఇదేనా ‘స్వచ్ఛదనం`పచ్చదనం’ ?
జనత న్యూస్- కరీంనగర్ ప్రతినిధి
ఇదిగో..ఈ ఫోటోలు చూడండి !...