Monday, October 26, 2026

LATEST ARTICLES

అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు

కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ శాంతి భద్రతలపై కాంగ్రెస్‌ సర్కారు సీరియస్‌ హైదరాబాద్ : శాంతి భద్రతల విషయంలో పార్టీలకు అతీతంగా పోలీసుల చర్యలు ఉంటాయనడానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై కేసు నమోదే ఇందుకు నిదర్శనం....

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..

అల్ఫోర్స్‌ అధినేత నరేందర్‌ రెడ్డి శంఖారావం కరీంనగర్‌-జనత న్యూస్‌ కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందుగానే ప్రచార శంఖారావాన్ని పూరించారు అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డాక్టర్‌ నరేందర్‌ రెడ్డి. కరీంనగర్‌ జిల్లా...

ఎఫ్‌ఐఆర్‌తో చర్యలుండేనా..?

కాగ్రెస్‌ ప్రభుత్వ మీనమేషాల్లో ఆంతర్యం ? బీఆర్‌ఎస్‌ కార్పోరేటర్‌, మాజీ మేయర్‌ ఫిర్యాదు స్మార్ట్‌సిటీ నిధుల్లో అవినీతిపై సర్వత్రా చర్చ జంక్షన్ల అభివృద్ధి పనులపైనా అనేక అనుమానాలు జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనరగ్‌ స్మార్ట్‌సిటీ నిధుల కేటాయంపుల్లో జరిగిన అవినీతెంత..?...

విప్‌కు రక్తంతో గీయించిన చిత్రం అందజేత

రుద్రంగి-జనత న్యూస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తోకల అనిల్‌ అనే యువకుడు తన రక్తంతో గీయించిన చిత్రాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు అందజేసి అభిమానాన్ని చాటాడు....

కట్టరాంపూర్‌లో గణేశ్‌ నవరాత్రోత్సవాలు

కరీంనగర్‌-జనత న్యూస్‌నగరంలోని కట్టరాంపూర్‌ శ్రీఎం గ్రీన్‌ హోంలో విగ్నేశ్వర నవరాత్రోత్సవాు కRనసాగుతున్నాయి. ఆరో రోజు పూజలో అపార్ట్మెంట్‌ సెక్రటరీ మురికి శివ నారాయణ `లావణ్య దంపతు పాల్గొఁ పూజు చేశారు....

వక్రతుండాయా ..ఏకదంతాయా గౌరీ తనయాయ ధీమహి..

-విద్యానగర్ యందు విశేషంగా పూజలందుకుంటున్న మట్టి వినాయకుడు  – బ్రహ్మోత్సవాలను తలపిస్తున్న గణపతి నవరాత్రోత్సవాలు! -సుమారు లక్ష భక్తులు దర్శించుకునేల కార్యక్రమాలు  -హిందూత్వ అధ్యాత్మికను చాటేల వివిధ రూపాల్లో వినాయక అలంకరణ  – విశేంగా ఆకట్టుకున్న మహా రుద్రాభిషేకం,...
Advertisment

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page